జనానికి ఉచితంగా ఏదీ ఇవ్వొద్దు ! | Burning Topic | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 13 апр 2025
  • జనానికి ఉచితంగా ఏదీ ఇవ్వొద్దు ! | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Комментарии • 530

  • @merabharatmahaan2917
    @merabharatmahaan2917 2 года назад +71

    Thank GOd . కోర్టులకు ఈ ప్రజలు ఎప్పటికి రుణ పడి ఉంటారు. దేశాన్ని న్యాయమైన మార్గములో నడిపించడం లో కోర్టుల పాత్ర అద్భుతం.

  • @arjungoskula9445
    @arjungoskula9445 2 года назад +24

    మరీ 47 years కి పెన్షన్ ఇస్తామని హామీలు
    ఇస్తున్నారు.... కావాల్సింది విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి

  • @yadagiriavisha9324
    @yadagiriavisha9324 2 года назад +184

    ఎస్ సూపర్. ప్రజలకు ఏది ఉతచితంగా. ఇవ్వవద్దు. కేవలం విద్య. వైద్యం, తప్పా ఏది ఇవ్వవద్దు. 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳. జై. భరత్ మాతాకీ

    • @venkateshyadati8110
      @venkateshyadati8110 2 года назад

      .

    • @rameshv9791
      @rameshv9791 2 года назад +3

      విద్య, వైద్యం తో పాటు న్యాయం కూడా ఉచితంగానే ఇవ్వాలి సర్

    • @yadagiriavisha9324
      @yadagiriavisha9324 2 года назад +1

      @@rameshv9791 👌👌👌👌👌

    • @arjunkrishna6941
      @arjunkrishna6941 2 года назад +1

      Quotations cheppadaniki bagane untayi .. mundu vyavasthalo unna chethanu bagu cheyyandi ,prajala sommunu lanchaluga thintunna prathi govt officer ni chepputho kottandi .. Appude meeru uchithaala gurinchi matladandi aemi samanya ptajalaki pedithe tappa kotlaki kotlu unna vadiki dochi pedatharaa 😡 mundu Parliament lo MP , assembly lo MLA laku sabhallo vallaki isthunna rayitee antha penchandi aemi vaallu pedavalla .... The worst society

    • @padmanabhanrariyankandath3164
      @padmanabhanrariyankandath3164 Год назад

      సుప్రీంకోర్టు తెలిపిన వివరాల బాగుంది కానీ ఎలక్షన్స్ కిముందు ఏ ప్రభుత్వాలు అములుచేయలేవు .కానీ ఈ విషయాన్ని విజ్ఞులైన వారు ఆలోచించాల్సిందే 🤓
      వుచితాలు ఏమిచ్చినా అది ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తే ఇంకా బాగుంటుంది అధిలోని భాగంగానే ..........🤔మనం ఆలోచింపజేసే కొన్ని పథకాలు , సబ్సిడీలు ,విధానాలు
      1) భారత దేశమంతటా మధ్యపాన నిషేధం ....అది వులంగించ్చిన పార్టీల అన్నిటినీ శాశ్వితంగా నిషేధించడం .
      అది సాధ్యమా 🤔🇪🇬
      2)ఓక్క వివాహం ఇద్దరి పిల్లలు ఉన్నవాళ్లకి మాత్రమే ఉచిత విద్యా ,ఉచిత వైద్యం,ఉచిత గృహం .🇪🇬 3)ఎవ్వరూలేని ఒంటరి వృద్ధులకు, వికలాంగులకు మాత్రం ఉచిత వైధ్యం,ఉచిత కరెంట్ తో పాటు ఉచిత గృహ నిర్మాణం చేసిన ఇళ్లు ఇవ్వాలి అవి తీసుకుని అద్దెలకు ఇచ్చే వారిని కటినంగా శిక్షించాలి అది ప్రభుత్వాలు చేయగలవా 🤔🇪🇬
      3) వృద్దులకూ వికలాంగులకు, ట్రైన్లో గానీ బస్సులలో గానీ ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించాలి అవి ప్రభుత్వాలు చేయగలవా 🤔🇪🇬
      బాగా ఆలోచించి నెటిజన్ల సమాధానం ఇవ్వాలని ఆశిస్తున్న విశ్లేషకులు ,జిజ్ఞులు ,స్వాతంత్ర సమరయోధుల బృందం 🇪🇬🤓👃👃👃👃

  • @Jingidi1413
    @Jingidi1413 2 года назад +53

    ఉచితంగా విద్య వైద్యం న్యాయం మాత్రమే ప్రజలకు అందించాలి అప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుంది జై భారత్ జైహింద్.........

  • @pastorstephen6245
    @pastorstephen6245 2 года назад +46

    ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు 👍

  • @sitapatinudurupati5199
    @sitapatinudurupati5199 2 года назад +53

    పనికి హామీ పథకంలో అన్ని అవకతవకలు...కమీషన్లు కాంగీ నేర్పింది. బడ్జెట్లో ఎంత శాతం free లు ఇవ్వడానికి అవకాశం వుందో నిర్ణయించాలి. ఈ ఉచిత వస్తువులు తమిళనాడు వి ఆంధ్రబోర్డర్లో ...అమ్ముకున్నారు. ఉచితబియ్యం 16/15 రు. కిలోకి ఓటరు అమ్ముకుంటున్న బియ్యం ఎక్కడికీ పోతున్నాయి...??పనికిఆహారపథకంలో అంతా మాయే.....ఎవడిబాబు సొమ్ము.. ఈ ఉచిత పథకాలు???

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 года назад +21

    వైద్యం విద్య వృద్ధులకు వృద్ధాప్య పింఛను ఇవి తప్ప ఏవీ ఉచితంగా ఇవ్వకూడదు అప్పుడే రాష్ట్రాలకు దేశము బాగుపడుతుంది 🙏🏽🌺🎉

  • @vvsnarayanarakurthi3431
    @vvsnarayanarakurthi3431 2 года назад +43

    ఖచ్చితంగా దేశంలో ఏరాష్ట్రంలో ఐనా ఉచితంగా కేవలం విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా ఇస్తే ప్రజలు ఖచ్చితంగా అబివృద్ది చెందుతారు.జైహింద్

    • @sreyanenu3804
      @sreyanenu3804 2 года назад

      Farmers sacchipovali

    • @Predator.....
      @Predator..... Год назад

      ​@@sreyanenu3804ni lanti gorrela valle sachipotaremo
      Thu..

  • @PakalaRajashekar009
    @PakalaRajashekar009 2 года назад +65

    అమ్మ..చాలా చాలా మంచి పని చేసారు,కానీ నిజమైన పేద ప్రజలకు ఇవ్వండి👏👏👏🙏🙏

  • @mahadevkummara5779
    @mahadevkummara5779 2 года назад +21

    ఉచిత పథకాలు ఎవరు ప్రచారం చేసిన వాళ్లను రాజకీయ పార్టీల నుoచి బహస్కరించాలి 👍👌💐

  • @skrasool9547
    @skrasool9547 2 года назад +37

    ప్రజలకు విద్య వైద్యం ముసలి వాళ్లకు పింఛన్ ఇది చాలు జై భరత్ జై ఆంధ్రప్రదేశ్ సేవ్ ఇండియా సేవ్ ఆంధ్ర

  • @satyanarayanakotari6632
    @satyanarayanakotari6632 2 года назад +19

    వైద్య ,విద్యా, ఉచితంగా ఉండి ప్రజలకు మంచి ఉద్యోగ అవకాశాలు కలిస్తే బాగుంటుంది,,కొద్దిగా వ్యవసాయ నికి చూడాలి,,,ఎందుకు పనికి రాని పథకాలు పెట్టి ఒకరి ఇచ్చి ఒకరికి ఇవక పోవడం,,,,,ఉద్యోగ తపనిసరి గ కలిపించితే ఆదాయం పెరుగుతుంది

  • @vtr4309
    @vtr4309 2 года назад +38

    ఈ ఉచిత పథకాలతో దేశం పాడైపోతున్నది నాయకులు బాగుపడతారు ప్రజలు బాగుపడరు దేశం బాగుపడదు చూడండి దీన్ని అమలు చేస్తే మోడీ గారు మంచి మార్గంలో ప్రయాణం.

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 2 года назад +6

    విధ్యా వైద్యం తప్ప ఇంకేమీ ఇవ్వకూడదు

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 2 года назад +38

    సంక్షేమము, విద్యలో, ఆరోగ్యములో, ఉండాలి.

  • @vantaramvenkat
    @vantaramvenkat 2 года назад +31

    అబ్బా ఎంత గొప్ప విషయం స్వర్గంలో విహరిస్తున్నట్లు ఉంది ఈ ఫ్రీ బీసు ఎప్పుడు నాశనం అవుతాయా అని ఎదురు తిను చూస్తున్నాం జై సుప్రీం కోర్ట్

  • @alluvenkateswarareddy6282
    @alluvenkateswarareddy6282 2 года назад +31

    సొమ్ము ప్రజలది హామీలు నాయలులవి
    ఫ్రీ గా ఇవ్వాలి అనుకుంటే రాజకీయ నాయకుల సొంత ఆస్తులు ఇచ్చి పేరు ప్రఖ్యాతులు పొందాలి
    చంద్రన్న. జగనన్న పేర్లు ఉండ కూడదు ఎవరి సొమ్ము ఎవరికి ఫ్రీ గా ఇస్తున్నారు. ఫ్రీ పథకాలు పూర్తిగా బ్యాన్ చేయాలి విద్యా వైద్యం రెండూ కేవలం ప్రభుత్వాలు నడపాలి ప్రైవేట్ విద్యా వైద్యం రెండూ కూడా దేశం మొత్తం బ్యాన్ చేయాలి

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 2 года назад +22

    ఉచితాలు పథకాలని ప్రజలను మోసం చేయడానికి మేనిఫెస్టో పెట్టే పార్టీలను నిషేధించాలి ఉచిత పథకాలు అమలు చేస్తే ఆ ప్రభుత్వం పోయేటట్లు ఒక నూతన చట్టం తీసుకురావాలి

    • @sham2899
      @sham2899 Год назад +1

      aite tdp Congress ni tarimeyyali India ninchi first

  • @bnrao9787
    @bnrao9787 2 года назад +10

    👍🔥💪👌🙏 భారత్ మాతాకీ జై

  • @nirvanar7894
    @nirvanar7894 2 года назад +12

    Finally Very good decision taken by country's supreme court. Jai Hind

  • @KrishnaKrishna-gf4lo
    @KrishnaKrishna-gf4lo 2 года назад +5

    అలా చేయటం నాయన బాగుపడుతుంది దేశం

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 2 года назад +14

    మన్ రేగా అంత వ్వర్ధ పథకము ఇంకొకటి ఉండదు. క్షేత్రస్థాయిలో ఉండి చూస్తే ఈ పొథకము యొక్క డొల్లతనము తెలుస్తుంది.

  • @chandrareddy9502
    @chandrareddy9502 2 года назад +8

    పేదలకు విద్య, వైద్యము, వృద్దులకు పెన్షన్, ఇవి చాలు. దేశము బాగుండాలి, రాష్ట్రాలు బాగుండాలి, పార్టీలకు దూరదృష్టి ఉండాలి.

    • @g.prabhakarrao3992
      @g.prabhakarrao3992 Год назад

      ఉచితంకన్నా ఇంట్లో ఉపాధి లేని వారు ఎంత మంది ఉన్నారో చూచి ఉపాధి లేని వారి కి ఉపాధి కల్పిస్తె బాగుండేది మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము .మా ఇంట్లో ఒక ఉద్యోగం లేదు ఎవరు పట్టించుకొంటారు. ఓట్లు కోసం వస్తారు గెలిచిన తర్వాత ఎవరు పట్టీంచుకొంటారు.మాకర్మ అని ఉండటం తప్ప ఏమి చేయలేని పరిస్థితి.

  • @Sreedurgaaudios
    @Sreedurgaaudios 2 года назад +1

    ఫ్రీ ఇమ్మని ఎవ్వరు అడిగినారు....మీ ఫ్రీకి యువతలో కష్టపడి పని చేయడం లేదు....
    మీరు విద్య వైద్యం ఫ్రీ చేయండి... దేశం బాగుపడుతుంది ప్రజలు సుఖంగా బ్రతుకుతారు......60 సంవత్సరాలు దాటినా వారికి మీరు సహాయం చేయండి..... దానికి ఎవ్వరు ఏమి అనరు

  • @madhavarayasarmap7168
    @madhavarayasarmap7168 2 года назад +4

    ఉచితాలు ఇస్తామంటూ ఎన్నికలలో ఏపార్టీకూడ నిలబడగూడదు. గెలిచిన వారు నిజంగా ప్రజాసంక్షేమం కాంక్షించే వారైతే, అర్హులైనవారికి నిజాయితీగా ఉచితమైన పద్ధతిలొ సంక్షేమపధకాల అమలుకు యోచన చేయవచ్చు. ఇదిసరైనపద్ధతి.

  • @skrasool9547
    @skrasool9547 2 года назад +5

    సుప్రీం కోర్ట్ ఇదొక సంచలన తీర్పు ముందు ముందు ఇది అమలు చేసాటట్లు చూడంది పీజ్

  • @rajeshamkatla5559
    @rajeshamkatla5559 2 года назад +8

    Good 👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @redlavenkateshreddy.b.a6520
    @redlavenkateshreddy.b.a6520 2 года назад +6

    Good news super sir

  • @chandut2610
    @chandut2610 2 года назад +1

    రిజర్వేషన్లు కూడా తీసెయ్యాలి. సగం దరిద్రం దీని వల్లనే

  • @balu3606
    @balu3606 2 года назад +1

    ఎవడు ఇయమనడు మకు అవసరం లేదు అయ్య కల్లి మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి 🙏 చాల్లు

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 2 года назад +6

    ముందు మీరు 15th finance commission రిపోర్టు చదవండి.
    మీ లెక్కలో ఉద్యోగము అంటే ప్రభుత్వ ఉద్యోగమా లేక ఇతర ఉద్యోగాలు ఉన్నాయా ?

  • @srikanththalla2775
    @srikanththalla2775 2 года назад +1

    గుడ్ డెసిషన్

  • @vandhanapuvishal3041
    @vandhanapuvishal3041 2 года назад +1

    ఉచిత లు ఇవ్వద్దు మరో వెనిజులా కావద్దు

  • @kiranmeesala3930
    @kiranmeesala3930 2 года назад +4

    Super news 🙏🙏🙏 sir

  • @krishnamurthykrishnamurthy1306
    @krishnamurthykrishnamurthy1306 2 года назад +1

    ఉచిత పథకాలు అవసరం లేదు ఉచిత పథకాల అవసరం లేదు కేవలం మా పేదలకు విద్య మరియు వైద్యం ఇవి రెండు ఉంటే మేము కష్టం చేసుకుని బతుకుదాం మా పిల్లలకు ఉచిత విద్య ఉంటే వాళ్లు మాకంటే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను అలాగే ఉచిత వైద్యం మెరుగైన వైద్యం ఉంటే నేనే కష్టం చేసుకున్నా ఏ రోగం వచ్చిన మాకు వైద్యం ఫ్రీ అని ధైర్యం ఉంటది జై భారత్ జై తెలంగాణ ఈ దేశాన్ని కాపాడుకుందాం ఇంకో శ్రీలంక లాగా చేయకండి ప్లీజ్ దయచేసి ఉచితం అనే మాటని రద్దు చేయండి ప్లీజ్ కేసీఆర్ గారు ప్లీజ్ మోడీ గారు

  • @errojulaxminarayana6166
    @errojulaxminarayana6166 2 года назад

    విద్య వైద్యం ఉద్యోగం కల్పిస్తే చాలు❤️ ఉచితాలు అవసరం లేదు❤️ ఉచితాల పేరుతో ఎలక్షన్లో గెలిచి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ,ఎంపీలు అవుతున్నారు ❤️ వారి స్వార్థం కోసమే ఉచితాలు ప్రవేశ పెడుతున్నారు❤️ ఇది నిజం❤️

  • @narendarnarendra3874
    @narendarnarendra3874 Год назад

    ఉచితంగా విద్య వైద్యం తప్ప ఏది అవసరం లేదు ఈ రాజకీయ నయ కులు ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు 😭😭😭

  • @krishnaiahmudigandla9092
    @krishnaiahmudigandla9092 2 года назад +1

    విద్యా, వైద్యం ఉచితంగా కల్పించవచ్చు.(పేదలకు మాత్రమే )
    మిగతా ఏదీ ఉచితంగా కల్పించవద్దు. ఎందుకంటే, ఉచితాలకు అలవాటు పడితే శరీరకంగా, మానసికంగా శ్రమ విషయం లో నిస్సత్తువ, సోమరి తనం ఏర్పడుతుంది.దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అనాదలకు, వృద్దులకు ఈ ఉచితాలు ఉండవచ్చు 🙏

  • @vavilalabhageerathudu3
    @vavilalabhageerathudu3 2 года назад +1

    అన్ని ఉచితం ఇచ్చుకుంటూ పోతుంటే ఇండియా మరో శ్రీలంక అవుతుంది అందుకే ఈ నాయకులు ఇప్పుడున్న మారాలి ఈ ఫ్రీ పథకాలకు గుడ్ బై చెప్పి నిజమైన నాయకుడిగా ఎదగాలి ఈ ప్రజలు కూడా పనిచేసేవారిని ఎన్నుకోవాలి పథకాలు ఇచ్చేవాడిని కాదు

  • @madhumohanreddyreddy2977
    @madhumohanreddyreddy2977 2 года назад +3

    ఉపాధి హామీ పథకంలో
    అంతా దొల్లే, పనికీ పోకుండానే కూలీ అకౌంట్ లో పడుతుంది

    • @p.kotireddyp.kotireddy2244
      @p.kotireddyp.kotireddy2244 2 года назад

      RithukiAnusadamuChiod

    • @p.v.ramaiah8592
      @p.v.ramaiah8592 2 года назад

      ఉపాధి హమీ రెండు క ళ్లు నా య కు ల కి ఆ ధి కా రు ల కి,

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 2 года назад +1

    చాలా చాలా మంచి ఆలోచన
    అవి వోటర్లకు ఒక రకంగా వోటువెసినందుకు
    లంచాలు.

  • @tanukanaka3446
    @tanukanaka3446 Год назад

    ఉచిత పథకాల వలన వ్యతిత్వ వికాసం మరుగునపడి మనిషి సోమరిపోతుగా తయారై ఏ పని చెయ్యడు.ఉచితంగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తాడు.ఏదేని పని చేస్తే.. ఆ ప్రాంత అభివ్వృదిలో భాగస్వామి అవుతాడు.పని శ్రమ వలన ఆరోగ్య జీవితం గడుపుతాడు.
    అలాంటి వ్యక్తిని సోమరిపోతుగా తయారు చేస్తోంది ఉచిత పథకం.
    స్వార్థం కోసం ఉచితాలు ప్రకాటించడం సబాబూకాదు. యువత మేల్కొని వాటిని నివారించాలి.

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 2 года назад

    రాజకీయనాయకులు చేస్తున్నా మోసాలు ఇన్ని అన్ని కావు ఈ యొక్క పద్దతులో చాల చాల సంపన్నులకు అందులో అవకాసాలను కల్పించటమే పెద్ద పొరపాటు.
    ఉదా:--ఆహార బద్రత కార్డు, అట్టాలు ఏరుకునే వారి నుండి అంతస్తులలో, అన్ని విదాల బిజినెస్స్లు ఉన్న వారికి కూడ ఈ యొక్క ఆహార బద్రత కార్డులు కల్గి ఉండి ఉన్నారు.
    ఈ రకంగా, ఆసర పెన్సన్, వితంతువు పెన్సన్, ఒంటరి మైహిళ, రైతుబందువు, ఈ యొక్క డబుల్ బెడ్ రూమ్స్ లో కూడ అంతో ఇంతో ఉన్న వారికే కెటాహించారు.
    ఇలా ఏందుకు చేస్తారని అధికారులను అడుగుతే బజారులో చిల్లరగ తిరిగే వారికంటే అద్వానంగ మాట్లాడుచున్నారు.
    ఇపుుడున్న ఈ పద్దతులో ఐ ఏ యస్స్, ఐపియస్స్ చదువుతో పని లేదు. ప్రాడు పనులు చేసేవారికి ఫాస్టు పుడ్స్ అందివ్వ గల స్తొమత ఉంటే చాలు అనేరీతిలో అధికారాలకు మరియు అవి నీతికి ఆజ్యము పోసే విదానాని పాటించె విదంగా ఉండి ఉంటున్నట్లుగ ఉంటున్నారు.
    కనుక ప్రభుత్వ పతాకాలలో అస్సలైన అర్హులకే చెందేవిదంగ ఉండాలి.
    ఈ దేశములో రిజర్వేషన్లో ఉద్యోగాలు ఇవ్వకూడదు.
    రిజర్వేషన్లో పై చదువులకు స్థానాలు కల్పించగలగాలి, కాని రిజర్వేషన్లో ఉద్యోగాలు ఇవ్వకుండ చూడ గలగాలి.
    ఇపుుడున్న ఈ రిజర్వేషన్లు అస్సలైన అర్హులకు అందకుండ ఉంటున్నది దీనికి కారణము ఒబీసి ఆదాయము పెంచటమే,
    ఇపుుడున్న ఆదాయము 8 లక్షలు సగటున నెలకు 66.666 రూపాయలు చిల్లరగ అయిన ఇది సరిపోదు అనేరీతిలో కేంద్ర పరిదిలో ఇంకా పెంచే ఆలోచనలో ఉండి ఉన్నారు.
    అస్సలైన పేదవారికి సంవత్సరానికి 3,4..5 లక్షల వరకే వారికి కష్టతరంగ ఉంటుంది.
    అయితే ఈ యొక్క రిజర్వేషన్లను ఏన్ని తరాలు పెంచుతే అస్సలైన బీసీలు బాగుపడగలరో ఈ నాయకులు చెప్పగలరా,
    చెప్పటము సాద్యపడదు.
    బీసీల పేర్లు చెెపుుతు అందులో ఉన్న ఉన్నతమైన బీసీలు బాగుపడటందుకే కాని వీరికి మరేమి అవసరముండదు.
    రాజకీయ నాయకులు వారి స్వార్ద పూరిత లక్షనాలతో విచ్చలవిడిగ అపుులు చేసి ప్రజల మీద వేయటము సరియైన రీతి కాదేమో నాయకులు ఆలోచించాలి.

  • @rkreddyabl9051
    @rkreddyabl9051 Год назад

    విద్యా వైద్యం మాత్రమే ఉచితంగా అందించాలి.

  • @smnuwula
    @smnuwula 2 года назад +1

    Jai Bharat💪✌️Chaala manchi నిర్ణయం. 👌👌 అమల్ లో పెట్టండి. బదులుగా రోడ్ లు వేయండి, విలేజ్ లో water pumps పెట్టండి. బీద వాళ్లకు ఐడెంటిఫై చేసి కేవలం cooking food, మరి బట్టలు ఇవ్వండి. 200 గజాలు భూమి ఇళ్లకు ఇస్తాను అంటారు. దాని బదులుగా cultivation ku cluster ga భూమి ఇవ్వండి. 🙏

  • @ramdasd9055
    @ramdasd9055 2 года назад +4

    హమ్మయ్య ఇన్నాళ్లకు భారతదేశ ప్రజలకు అభివృద్ధి, ప్రజల ఆర్ధికంగా కోలుకొనే రోజులు వస్తున్నాయి. ఉచితాలు ప్రకటించే పార్టీలను రద్దు చేయాలి. నో ఎలక్షన్ to such political parties.

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz 2 года назад

    ఉచితం ప్రభుత్వాలకి ఓటు ఉచితం దానికి అర్హులైన అభ్యర్థుల కి అంతా మంచిదే కానీ మనదేశం చాలా పెద్దది ప్రజాస్వామ్యం దేశం కష్టపడాలి కుటుంబాన్ని పెంచుకోవాలి సోమరి పోతులు పెరగకూడదు

  • @bungapatlaprabhakar4698
    @bungapatlaprabhakar4698 2 года назад +1

    Good desession bharat mathaki jai

  • @Utopian225
    @Utopian225 2 года назад +9

    Education and health free ga evvadndi,

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 2 года назад +1

    ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేయొద్దు ప్రజలకు ఉచితాలు అంటే ఇస్తే ఒకటి విద్య 2 వైద్యం మూడు న్యాయం ఇది నేరుగా ప్రభుత్వమే కల్పించాలి ప్రైవేటు సంస్థలను కాంట్రాక్ట్ బేసిక్ అని తీసుకురాకుండా నేరుగా ప్రభుత్వమే అందించాలి

  • @KameswarKolluri
    @KameswarKolluri Год назад

    ఈ ఉచితాలను ఎన్నికల సమయంలోనే కాకుండా సాధారణ పరిపాలన సమయంలో కూడా ఇవ్వకూడదు.

  • @thesamedison
    @thesamedison 2 года назад +6

    1. Give monthly pension and retirement benefits to all Indian Army personnel after retirement
    2. Free education to poor and some healthcare and food subsidies to poor.
    3. Ban politicians and parties who give free money and laptops or phones to people.

    • @harin8233
      @harin8233 2 года назад

      Pensions for old ages people (some children will not look after them)

    • @thesamedison
      @thesamedison 2 года назад +1

      @@harin8233 Agree. Old and disable poor people should also be a top priority. But no adult who is healthy and fit should recieve free money from Government.

  • @kesavulunaidu6315
    @kesavulunaidu6315 2 года назад

    ఉచిత పధకాలు మంచిది కాదు అని మూడు సంవత్సరాల కుముందే F.B.లో పో స్టు పెట్టాను. దానికి మారుగ కొనుగొలులొ రాయతీలివ్యడము మంచిది. దాదాపు అందరిలోను రాయితీ పొందడంకోసం కావలసిన డబ్బు కోసం వారిలో కొంతవరకైనా చలనము యేర్పాట్లు జరుగ గలవు. రాయతీలివ్యడము చేత ప్రభుత్వానికి కొంత మిగులు, మరింత కొనుగోలు చెయువారి మూలంగా కొంథరాబడి కూడా ప్రభుత్వానికి వచ్చును.

  • @rameshthammisetty4644
    @rameshthammisetty4644 2 года назад

    Ee ఉచిత పథకాల వల్ల కూలి పని చేసేవారు మన రాష్ట్రం లో చాలా మంది అసల పనికే వెళ్లకుండా కాలం గడుపుతున్నారు.

  • @SPPRedSandalPlots
    @SPPRedSandalPlots 2 года назад +1

    ఎర్రచందనం ప్లాట్లు🎄ఏడు లక్షల రూపాయలకే ఇరవై ఐదు సెంట్ల( 1210 గజాలు ) భూమి, 100 ఎర్రచందనం మొక్కల తో సహా పక్కా రిజిస్ట్రేషన్. మొక్కల పెంపకం బాధ్యత మాదే, 10 సంవత్సరాల లో కోటి రూపాయల పైగా రాబడి, లాభంలో 60:40 నిష్పత్తి. కాల్ : తొమ్మిది తొమ్మిది అరు అరు ఏడు- మూడుతొమ్మిదిలు ఒకటి అరు..

  • @venkypadamati6159
    @venkypadamati6159 2 года назад +1

    ఫ్రీ ఇవ్వడం తప్పే మరియు టాక్స్ ల పేరుతో ప్రజలను మోసం చేయడం కూడా తప్పే

  • @sukanyamogaligidda8171
    @sukanyamogaligidda8171 Год назад

    ప్రజలు ఎంతో కష్టపడి కట్టిన taxes లను ,రాజకీయ నాయకులు విచ్చలవిడిగ దానం చేస్తున్నారు.వాళ్ళ ఇంటి ఆస్తి కాదు కదా?

  • @seshasairangarao
    @seshasairangarao 2 года назад

    ఇది చాలా మంచి పరిణామం. ఆలస్యం అయినా, ఉచితాలను బంద్ చేయటము మంచిది . కానీ, వృద్ధులకు, ఉపాధి లేని వారికి, అతి పేద వారికి సాయం చేయడం లో ఎటువంటి తప్పు లేదు. ఎనిక్కల లో ఇటూ వంటి వాటి గురంచిన ప్రమాణాలు చేయకూడదు

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఓం శ్రీ గురుభ్యోనమః👌***
    కృషితో నాస్తి దుర్భిక్షం, శ్రమయేవ జయతే
    పనియే పరమాత్మ మొదలైన సూ క్తుల
    పరమార్థం ఏదీ ఉచితంగా ఇవ్వ కూడదనే
    న్యాయస్థానం సరైన నిర్ణయం తీసుకుంది.జై శ్రీరామ్ 👌👍💐*******
    ఓటు కోసం నాయకుల ప్రలోభాలు ఉచితాలు
    మోసపూరితం.కష్టపడే వాడికి బ్రతుకులేకపోవడానికి కారణం ఈ ఉచితపథకాలే.
    జైహింద్ 👌👍💐********
    అని

  • @arunspips
    @arunspips Год назад

    అన్నీ ఫ్రీ ఇస్తే మన పొరుగు దేశాల లాగా అవ్తుంది మన పరిస్థితి , మనం ఏమైనా బిచ్చ గల్లమా , ఇది ఒక రకమైన లంచం ఇవ్వటమే.

  • @hanumanbabu5231
    @hanumanbabu5231 Год назад

    ఉచితంగా ఇస్తాం అని రాజకీయాలు చేసే వారిని ప్రాసిక్యూషన్ చేసే అధికారము కోర్టు లకు ప్రజలకు ఉండాలి పేదవారైనా పారిశ్రామిక వేత్తలు అయినా ఉచితాలు ఉండకూడదు ఏడ నుండి తెచ్చి ఇస్తారు వారి ఆస్తులు అమ్మి ఏమైనా ఉచితాలు ఇస్తారా ఓవైపు ఉచితాలంటూ విపరీతముగా పన్నులు పెంచి ప్రజల నులూటీ చేస్తున్నారు

  • @shankarmuthoju8023
    @shankarmuthoju8023 Год назад

    ఫ్రీ వైద్యం ఫ్రీ విద్య తప్ప ఎవరికి ప్రజలకు ఉచితంగా ఇవ్వవద్దు సోమరిగా తయారవుతారు అప్పుగా ఇవ్వండి కానీ ఫ్రీ పథకాలు ఉద్యోగులు చేతగాని ప్రభుత్వాలు మాత్రమే ఈ ఫ్రీ పథకాలు అందిస్తారు చేతకాని వాళ్లు మాత్రమే ఈ ఫ్రీ పథకాలను పొందుతారు

  • @paparaomente7403
    @paparaomente7403 2 года назад

    Yes Sir your suggestion is correct

  • @subbharajusubbaraju8371
    @subbharajusubbaraju8371 2 года назад

    S subbaraju Chennai 100% very grateful thanks

  • @naveensachin8234
    @naveensachin8234 2 года назад

    విద్యా, వైద్యం ఉచితంగా ఇస్తే సరిపోతుంది.

  • @mekalasathyanarayana6369
    @mekalasathyanarayana6369 Год назад +1

    కానా, కపడా ఓర్ మఖాన్ .
    అత్యధిక జనాభ కలిగిన బీద దేశమైన మన భారత దేశం లో ఉచితాలు కనసాగించడం అవశ్యం తప్పదు. లేని పక్షంలో అరాచకం పెరుగుతోంది , ధనవంతులు సుఖంగా ఉండలేని పరిస్థితులు, శాంతిభద్రతలు అదుపు తప్పుతాయ్.
    ఏ రాష్ట్ర ఆదాయం ఆ రాష్ట్రానికే ఖర్చు పెట్టడం సాధ్యమవుతుందా ?
    *అలాగే మరి ముఖ్యంగా జనాభ పెరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి.

  • @JaiHind-q4q
    @JaiHind-q4q Год назад

    అద్భుతమైన నిర్ణయం.. ఇ నిర్ణయం వల్ల ఇప్పటికైనా ప్రజల్లో మార్పు వస్తే, సంతోషం. Taayiilaala 'కోసం edavakumdaa న్యాయం గా ఆలోచిస్తాru

  • @vhn8346
    @vhn8346 2 года назад

    ఆలాగే రిజర్వేషన్లు ఆట్రాసిటీ చట్టo రద్దు చేసి ఎవరైనా ఎదురుతిరిగితే అట్లకాడ కాల్చి వాతలు పెట్టాలి.

  • @maddulasrinivasararao1810
    @maddulasrinivasararao1810 2 года назад

    ప్రజలకు ఉచితంగా 🙏🙏🙏

  • @ravinderreddyp918
    @ravinderreddyp918 2 года назад

    మద్యపాన నిషేధం అమలు చేసినట్లయితే పేదరికం ఆటోమేటిగ్గా పోతుంది ఎన్ని రోజులు ఉచిత పథకాలు పెట్టిన పేదరికం అనేది పోదు "పేదరికనికి విరుగుడు ఒక్కటే మద్యపాన నిషేధం"
    ఏది ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం కేవలం విద్య వైద్యం మాత్రమే ఫ్రీగా అందరికీ అందుబాటులో ఉండాలి, కొంతవరకు 75% వికలాంగులకు 65 సంవత్సరాల వృద్ధులకు మాత్రమే కొన్ని సౌకర్యాలు కల్పించాలి

  • @ravinderreddy6231
    @ravinderreddy6231 2 года назад +3

    భారత్ మాతాకి జై🙏🙏🙏🙏

  • @pamidivenkatahanumantharao1570

    Excellent decision. Please act immediately. GOD bless you.

  • @gandhamvenkateshwarlu4404
    @gandhamvenkateshwarlu4404 2 года назад

    సబ్సిడీల పేరుతో ఉచితాలు స్టార్ట్ అయ్యిందే పెట్టుబడి దారులకు...రైతులకు, పేదవారికి, ఈ మద్య స్టార్ట్ అయ్యింది...సబ్సిడీల పేరుతో ఉచితాలూ ఇచ్చిందే బడా పారిశ్రామిక వేత్తలకు...5 సంవత్సరాలు పదవిలో వుండే రాజకీయ నాయకులకు ఇచ్చే పెన్షన్లుకూడా...ఉచితాలే...అవికూడా రద్దు చేయొచ్చు...

  • @ramaraoayithi5428
    @ramaraoayithi5428 2 года назад +2

    అందరికి ఉచితం సముచితం కాదు.
    పేదలకు దారిద్రియ రేఖకు దిగువ ఉన్న వారిని గుర్తి.oచి ఎస్తే మంచిదే

  • @jamalapurirajeshwarrao2796
    @jamalapurirajeshwarrao2796 2 года назад

    ఉచితాలు ఇవ్వకండి. ధరలు పెంచకండి

  • @shankarmuthoju8023
    @shankarmuthoju8023 Год назад

    చి చి ఉచిత పథకాలు పెట్టేవారికి సిగ్గుండాలి తీసుకునే వారికి సిగ్గుండాలి కష్టపడి పనిచేసే సంపాదించుకోవాలి ఉచిత పథకాలు పెట్టకూడదు తప్పుగా ఇవ్వాలి తప్ప ఉచిత పథకాలు వద్దు అప్పుగా ఇవ్వడం వలన ఒక మొక్క మహా వృక్షం అవుతుంది అప్పుగా ఇవ్వాలి తప్ప ఉచితంగా ఇవ్వకూడదు

  • @Slnsln7983
    @Slnsln7983 Год назад

    కోర్టు లో పనిచేస్తున్న వాళ్లకి జీతాలు తక్కువ చేసుకుంటే బాగుంటుంది మీకు ప్రభుత్వం ఇస్తున్న సదుపాయాలు కూడా తగ్గించుకుంటే బాగుంటుంది అర్హులకు ఉచిత పథకాల అందాలి ఈ ఉచిత పథకాలు అనే వి ఒక భారతదేశంలో లేవు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఉన్నాయి అది గమనించిన ప్రజల ద్వారా పనులు కట్టించిన డబ్బులు ప్రభుత్వ ఎంప్లాయిస్ మరియు కోర్టులలో లో పనిచేస్తున్న వారి పోషించడానికి కాదు అర్హులైన ప్రజలకు పథకాల రూపంలో ప్రభుత్వాలు అందించాలి అసలు పథకాలు ఇవ్వద్దు ఇవ్వకూడదని చెప్పే అధికారం కోర్టులకు ఉందా ప్రజలను పాలించే రాజకీయ నాయకులు ఏం చెయ్యాలి నిర్ణయిస్తాయి

  • @rkreddyabl9051
    @rkreddyabl9051 Год назад

    ఉచితాలు ఇవ్వడం దేశ అభివృద్ధి కి ఆటంకం.

  • @skrasool9547
    @skrasool9547 2 года назад +1

    జై సుప్రిమ్ కోర్ట్ జై భరత్

  • @srinivasulusikhakolli2136
    @srinivasulusikhakolli2136 Год назад

    ఎన్నిరోజులకు మంచి మాట విన్నాను

  • @KameswarKolluri
    @KameswarKolluri Год назад

    భారత ప్రజలందరూ పేదలు కాదు. బీపీఎల్ వారికి ఈ ఉచితాలతో బతికే అవకాశం ఇవ్వవచ్చు

  • @narsimhareddykandi2262
    @narsimhareddykandi2262 2 года назад

    మంచి నిర్ణయం

  • @ramdasd9055
    @ramdasd9055 2 года назад

    ప్రజకు నాణ్యమైన విద్య, ఉపాధి, ఉద్యోగం, మంచి వైద్యం యివి అమలు చేస్తే చాలు.

  • @sampath2710
    @sampath2710 2 года назад

    Gret suprime Cort 🙏🙏🙏👌

  • @meghanatharao2987
    @meghanatharao2987 2 года назад

    Welcome to the judgement

  • @kalyankumar2700
    @kalyankumar2700 2 года назад +1

    Good decision supreme court's 🙏🙏🙏🙏

  • @vikramreddy6383
    @vikramreddy6383 2 года назад +2

    Except Free Health, Free Education, Free Justice
    everything should be charged..

    • @DurgaPrasad-xk3uh
      @DurgaPrasad-xk3uh Год назад

      CONGRESS SONIA OR THE EXPERTS PLEADING FORPROHIBITION OF FREEBEES HAVE ANNOUNCED HEAVY FREEBEES IN KARNATAKA ELECTIONS AND CAPTURED POWER. THE CONGRESS IS THE MAJOR PARTNER IN SPOILING THE NATION

  • @sreyanenu3804
    @sreyanenu3804 2 года назад

    Every one thinking about education and Hospitalized but no one thinking about farming 💔

  • @ravicirla
    @ravicirla Год назад

    నిద్రపోతున్న కోర్టులు 😊

  • @yenamandraramakrishna3064
    @yenamandraramakrishna3064 2 года назад

    Stop all freebies and reduce the all taxes.

  • @survesuparvathi4185
    @survesuparvathi4185 Год назад

    Govt school లో పిల్లలకు బట్టలు షూ బ్యాగులు మధ్యాహ్న భోజనం అన్ని ఇచ్చి మరల డబ్బులు ఎందుకు ఇస్తున్నారు. ఈ మధ్య బాబు అయితే ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తా అంటాడు ఎవరి సొమ్ము ఉందని ఇ స్తాం అంటున్నారు. పేదల మీద ప్రేమ ఉంటే మీ సొంత ఆస్తిలో ఇవ్వండి.

  • @omkart4121
    @omkart4121 2 года назад

    ఎలక్షన్ కమిషన్ ,ఆర్ధిక సంఘం ఏమి చెస్తున్నాయి.

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 Год назад

    Tqs to supreme court

  • @ndevendar2539
    @ndevendar2539 2 года назад

    Only health and education free cheyali .

  • @seedralapoornachandrarao
    @seedralapoornachandrarao Год назад

    ఉచిత పథకాలు ఇవ్వకూడదు

  • @narsingraokumbala6048
    @narsingraokumbala6048 Год назад

    అన్ని ఉచితాలు నిషేధించి అందరికి ఫ్రీ విద్య కేజీ నుండి పి జి వరకు . ఉండాలి

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 Год назад

    Avunu ee uchitalu deshanni naashanam chestundi uchitalu bandukavali somari potulu avutaru pddamanusulaku pinsenlu ivvali thanks🌹🌹🙏

  • @narsimhareddykandi2262
    @narsimhareddykandi2262 2 года назад

    మంచి శుభపరిణామం

  • @myraamseshu771
    @myraamseshu771 2 года назад +1

    Excellent

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 2 года назад +6

    Idi nijanga serious ga amalu cheste baguntundi. Andaru bagupadataru. Food health and education daari thappakunda, ealth insurance dwara. Food at cost price in canteens and education free for all EBC eligible students only in govt. institutes. Private education fee structure with stringent policies

    • @rajendraprasadmutyala207
      @rajendraprasadmutyala207 2 года назад

      Asalu nyayam ekkadundi desamlo aktama astulu kudapettina varipai evaraina casu pedite sarigga pettaledani kottestaru asslu akrama aastula kada avuna anedi vicharincharu.vidyavyavastanu nasanam cheste sakrama sectionlu kadani case teesukoru istamlenivadaite nelalakoddi vicharana ani jaillo pedataru varavarao cesu enta annyayam murder chesina rajakeeyanayakulu bail vachhevarsku intlo pettukumi ambotula. Bayataku vadulutunnatu